సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే భర్తలో స్నేహం, సరదా, అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. తల్లిదండ్రులు సచిన్, అంజలి మధ్య ఉన్న స్నేహపూర్వక అనుబంధం తనకు ఆదర్శమని చెప్పింది. సరైన భాగస్వామి దొరికే వరకు పెళ్లి చేసుకోనని, కుటుంబం లేదా సమాజం ఒత్తిడితో తొందరపడి నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశారు.
క్రీడలు
సచిన్ కుమార్తె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు


