భారత క్రికెట్ చరిత్రలో ధోనీ కెప్టెన్‌గా, ఫినిషర్‌గా, వికెట్ కీపర్‌గా ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. 3ఐసీసీ ట్రోఫీలు, 332మ్యాచ్‌ల కెప్టెన్సీ, 195 స్టంపింగ్స్, 183 పరుగుల నాటౌట్, 84 నాటౌట్లు, 829 డిస్మిసల్స్ (క్యాచ్‌లు+స్టంపింగ్స్), టెస్టుల్లో భారత్‌ను నంబర్-1గా నిలిపిన తొలి కెప్టెన్ ధోనీయే.
క్రీడలు
ధోనీ టాప్ 7 అన్‌బీటబుల్ రికార్డులు ఇవే?


