బెంగళూరులోని 40 ఎకరాల బంజరు భూమి ఇప్పుడు అత్యాధునిక 'సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్'(క్రికెట్ శిక్షణ కేంద్రం)గా రూపాంతరం చెందింది. దీనిని కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అద్భుతంగా నిర్మించామని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టు సాకారం కావడం వెనుక అప్పటి బీసీసీఐ కార్యదర్శి జైషా విశేష కృషి దాగి ఉందని దేవజిత్ సైకియా వెల్లడించారు.
క్రీడలు
‘ఎక్సెలెన్స్ సెంటర్ వెనుక జైషా కృషి’


