హైదరాబాద్: 28°C
క్రీడలు

షమీ కంబ్యాక్‌పై జహీర్ ఖాన్ కామెంట్స్

TG: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పునరాగమనంపై మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి తిరిగి రావాలనేది షమీ గట్టి ఆలోచన అయినప్పటికీ, టీం మేనేజ్‌మెంట్ ఆలోచనలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నాడు. షమీ ఫిట్‌నెస్, భవిష్యత్తు ప్రణాళికలపై మేనేజ్‌మెంట్ వ్యూహాలు వేరేలా ఉన్నట్లు తెలుస్తోందని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.