శ్రీలంకతో ఈనెల 15న ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయంపై స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే కీలక అప్‌డేట్ ఇచ్చాడు. గిల్ ఫిట్‌గా ఉన్నాడని, తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. నెట్స్ ప్రాక్టీస్‌లో వేలికి స్వల్ప గాయం కావడంతో ముందు జాగ్రత్తగా వార్మప్ మ్యాచ్ తొలి రోజు అతనికి విశ్రాంతి ఇచ్చామన్నారు.
క్రీడలు
గిల్ గాయంపై సాయిరాజ్ క్లారిటీ


