GDWL: జూరాల ప్రాజెక్ట్ ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు కలిపి 72.013 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు చెప్పారు. దిగువ జూరాలలో సాంకేతిక సమస్య తలెత్తిన ఒక యూనిట్‌ను త్వరలోనే పునరుద్ధరిస్తామన్నారు.
వార్తలు
విద్యుత్ కేంద్రాల్లో 394 మెగావాట్ల ఉత్పత్తి


