గాలె పిచ్‌పై భారత బ్యాటర్లకు లంక స్పిన్నర్ల నుంచి కఠిన పరీక్ష ఎదురుకానుంది. పిచ్‌పై పట్టున్న శ్రీలంక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. గతంలో భారత్‌లోనే న్యూజిలాండ్ చేతిలో స్పిన్‌ను ఎదుర్కోలేక టీమిండియా సిరీస్ ఓడిపోయింది. ఇప్పుడు వారి సొంత గడ్డపై అంతకంటే బలమైన లంక స్పిన్ ఎటాక్‌ను తట్టుకుని నిలబడటం టీమిండియాకు సవాలుతో కూడుకున్న విషయమే.
క్రీడలు
టీమిండియా బ్యాటర్లకు లంక స్పిన్ సవాల్!


