SRPT: ఒకప్పుడు 750 ఎకరాల విస్తీర్ణంతో వందల ఎకరాల సాగు భూములకు సాగునీరు, భూగర్భ జలాలకు ఆధారంగా ఉన్న కోదాడ పెద్ద చెరువు ప్రస్తుతం ఆక్రమణలతో క్రమంగా విస్తీర్ణం కోల్పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చెరువు భూములను ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
పెద్ద చెరువుకు ఆక్రమణల ముప్పు


