అప్పుడు టీమిండియాకు గురువుగా నిలిచిన గ్యారీ కిర్‌స్టన్ ఇప్పుడు శ్రీలంక జాతీయ పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2026 ఏప్రిల్ 15నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2011 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన కిర్‌స్టన్, ఇప్పుడు 2027 ప్రపంచకప్‌కు శ్రీలంకను సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్రీడలు
అప్పుడు గురువు.. ఇప్పుడు విలన్


