తిప్పతీగ కషాయం రోజూ తీసుకుంటే శరీరంలో తెల్ల రక్తకణాలు వృద్ధి చెంది, వ్యాధి నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, సీజనల్ వ్యాధుల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా ఉన్నప్పుడు తిప్పతీగ కషాయం తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
ఆరోగ్యం
తిప్పతీగ కషాయం.. రోజూ తీసుకుంటే?


