ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండటంతో పాటు రక్తప్రసరణ మెరుగవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు బరువు నియంత్రణకు, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకోసం ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటు నడవాలని, యోగా వంటి వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యం
ప్రతి రోజు నడుస్తున్నారా..!


