హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మఖానాతో ఆరోగ్య ప్రయోజనాలు

మఖానా (తామర గింజలు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువ, ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువ. ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఉత్తమ ఆహారం. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. మధుమేహ రోగులకు ఇవి బెస్ట్ ఛాయిస్.