హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మహిళలు రోజూ గుడ్లు తింటే కలిగే లాభాలు

మహిళలు రోజూ గుడ్లు తింటే అనేక లాభాలు ఉన్నాయి. గుడ్డులోని ప్రోటీన్, బయోటన్ జుట్టును బలంగా, ఒత్తుగా మార్చడంలో సహాయపడుతాయి. విటమిన్లు A, E చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మెరిసేలా చేస్తాయి. విటమిన్ D, క్యాల్షియం ఎముకలను బలపరుస్తాయి. అధిక నాణ్యత గల ప్రోటీన్ కండరాల నిర్మాణాన్ని పెంచి, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండటంతో ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది.