హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వేపాకు జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

వేపాకు జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున తాగితే రక్తశుద్ధి జరుగుతుంది. మొటిమలు, చర్మ సమస్యలు తొలగి కాంతివంతమైన చర్మం సొంతమవుతుంది. ఇది షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. శరీరంలోని హానికారక ట్యాక్సిన్లను బయటకు పంపి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.