ATP: రాయదుర్గం పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజలను కలసి వారి సమస్యలు, అవసరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తామన్నారు.
వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు: ఎమ్మెల్యే


