హైదరాబాద్: 28°C
వార్తలు

AIIMS ఢిల్లీ వైద్యుల అరుదైన విజయం

ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యుల అరుదైన విజయం సాధించారు. చండీగఢ్-ఢిల్లీ హెలికాప్టర్‌లో కిడ్నీలను తరలించారు. 70 ఏళ్ల మహిళ నుంచి రెండు కిడ్నీలను సేకరించారు. డాక్టర్లు ఒకే రోగికి రెండు కిడ్నీలను అమర్చారు. 12 గంటల తర్వాత కూడా కిడ్నీలు పనిచేయడం ప్రారంభించాయి. దీంతో డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.