భారత ఆర్చర్ సాహిల్ జాధవ్ ఆసియా గేమ్స్ పతకమే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు. ఫోన్ వాడకం తగ్గించేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ రాసిన 'ద విన్నర్స్ మైండ్‌సెట్' పుస్తకం చదవడం ప్రారంభించానని, పోటీల వేళ ఒత్తిడిని జయించే విలువైన జ్ఞానాన్ని దాని ద్వారా పొందినట్లు ఆయన తెలిపాడు. వచ్చే ఆసియా గేమ్స్‌లో తనకు తప్పకుండా ఆ సమాచారం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు.
క్రీడలు
షేన్ వాట్సన్ పుస్తకమే స్ఫూర్తి: సాహిల్ జాధవ్


