హైదరాబాద్: 28°C
క్రీడలు

హైజంప్‌లో భారత్‌కు తొలి పతకం

వరల్డ్ అథ్లెటిక్స్ U20 ఛాంపియన్స్‌షిప్స్ హైజంప్ విభాగంలో భారత్ సత్తా చాటింది. పరురుషుల హైజంప్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో బసంత్ రజత పతకం సాధించాడు. 2.21 మీటర్ల ఎత్తుకు జంప్‌ చేసి.. తన కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఈ విభాగంలో భారత్‌కు ఇది తొలి పతకం. అల్జీరియాకు చెందిన యూనెస్ అయాచీకి స్వర్ణ పతకం లభించింది.