శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా తనలో ఉన్న కమెడియన్‌ను రవీంద్ర జడేజా మరోసారి బయటపెట్టాడు. డ్రెస్సింగ్ రూమ్ వద్ద బాల్కనీలో నిల్చోని కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చుగుద్దినట్టు దింపేశాడు. ఈ యాక్షన్ గాల్లో ఈత కొడుతున్నట్లు ఉంటుందని గంభీర్‌కు చెప్పడంతో అతను నవ్వు ఆపుకోలేకపోయాడు.
క్రీడలు
జడేజా చేసిన పనికి పగలబడి నవ్విన గంభీర్


