గాయం కారణంగా సాయిసుదర్శన్ శ్రీలంక సిరీస్‌కు దూరం కావడంతో, అతడి స్థానంలో మరొకరిని ఎంపిక చేయనున్నారు. ఈ రేసులో ప్రధానంగా సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటిదార్ ఉన్నారు. వీరు ప్రస్తుతం దులీప్ ట్రోఫీ కోసం సన్నద్ధం అవుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు భారత జట్టుకు ఎంపిక కావడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్రీడలు
రేసులో ఆ ముగ్గురు స్టార్స్..!


