ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ (68) కన్నుమూశారు. కొడుకును ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా తీర్చిదిద్దడంలో జార్జ్ మెస్సీ కీలక పాత్ర పోషించారు. ఈ వార్త తెలుసుకున్న తోటి ఆటగాళ్లు, అభిమానులు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
క్రీడలు
మెస్సీ ఇంట్లో తీవ్ర విషాదం


