హైదరాబాద్: 28°C
క్రీడలు

రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డ్

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మూడుసార్లు 6 వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో అతడు ఈ ఘనత సాధించాడు. మొదటిసారి వెస్టిండీస్‌పై(18/7), రెండోసారి ఐర్లాండ్‌పై(43/6) ఈ ఫీట్ నమోదు చేశాడు.