భారత యువ షట్లర్ అస్మిత చాలిహా తొలి BWF వరల్డ్ టూర్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. కొరియా మాస్టర్స్ 300 సెమీస్‌లో రక్షిత రామరాజ్‌పై 21-13, 16-21, 21-13 తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో చైనా షట్లర్ కియాన్సి హాన్‌తో అస్మిత టైటిల్ కోసం తలపడనుంది.
క్రీడలు
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత షట్లర్


