శ్రీలంక ఎలెవన్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 363/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 357/6 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (142*) సెంచరీతో ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా (63), కేఎల్ రాహుల్ (40) పరుగులు చేశారు.
క్రీడలు
వార్మప్ మ్యాచ్: ముగిసిన రెండో రోజు ఆట


