హైదరాబాద్: 28°C
క్రీడలు

త్వరలో వీవీఎస్‌తో బీసీసీఐ కార్యదర్శి భేటీ

BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా బెంగళూరులో VVS లక్ష్మణ్‌తో సమావేశం కానున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకునే ప్రక్రియను సమీక్షించేందుకు ఈ భేటీ జరగనుంది. కొంత ఆటగాళ్లను పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకముందే సీఓఈ నుంచి పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలపై చర్చించడానికి VVS లక్ష్మణ్‌తో BCCI కార్యదర్శి భేటీకానున్నారు.