BHNG: ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్టలో ఆదివారం హరినామస్మరణ నగర సంకీర్తన నిర్వహించారు. మర్కుక్ పాండురంగ ఆశ్రమం సంకల్పంతో చేపట్టిన కార్యక్రమంలో భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. హరినామ సంకీర్తన చేస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
వార్తలు
VIDEO: యాదాద్రిలో హరినామ సంకీర్తనతో ప్రదక్షిణ


