హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?

ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లమందికిపైగా డయాబెటిస్‌  వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ఈ సందర్భంగా మధుమేహంతో బాధపడుతున్న వారిలో 25% మందిలో వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తించారు. 'డయాబేటిస్ మెటబాలిజమ్ రిసెర్చ్ రివ్యూ' అనే జర్నల్‌లో ప్రచురితమైన అంశాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాబెటిస్‌ బాధితుల్లో దాదాపు 13 కోట్ల మందిలో తీవ్రమైన వినికిడి సమస్యలున్నాయని తేలింది.