SKLM: గ్రామీణ, పట్టణ ప్రాంత రహదారులు విరుపక్కల లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం మొక్కలు నాటుతుంది. ప్రతి ఏటా వీటి కోసం లక్షల ఖర్చు చేస్తున్నారే తప్ప వేసిన మొక్కలు ఒక్కటి కనిపించడం లేదని విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. సుమారు ఐదేళ్ల కాలంలో కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఉంటారని లక్షకు ఒక్క మొక్క కనిపించకపోవడం సర్వత్ర విమర్శలు ఉన్నాయి.
వార్తలు
లక్షల ఖర్చు చేసి వేసిన మొక్కలు ఏమవుతున్నాయి?


