హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతికి ప్రతిష్ఠాత్మక అవార్డులు..!

PLD: పర్యావరణ హిత నగరంగా అమరావతి సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. దేశంలోనే 'ఐజీబీసీ గ్రీన్ సిటీస్ ప్లాటినం రేటింగ్' సాధించిన తొలి రాష్ట్ర రాజధానిగా ఘనత సాధించింది. దీనికి తోడు ఏపీసీఆర్‌డీఏ మరో ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ అర్బన్ ప్లానింగ్ విధానానికి గానూ 'ఈటీ గవర్నమెంట్ టెక్ అవార్డు (గోల్డ్)' ను సొంతం చేసుకుంది.