తరచూ కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా? అయితే లైట్ తీసుకోవద్దు. శరీరంలో విటమిన్ బి12, డి లోపించడం, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, లేదా నరాల బలహీనత దీనికి ప్రధాన కారణాలు కావచ్చు. డయాబెటిస్ ఉన్నవారిలోనూ ఈ సమస్య సాధారణం. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం కూడా తిమ్మిర్లకు దారితీస్తుంది. ఈ సమస్య తరచూ వేధిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
ఆరోగ్యం
తరచూ కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా..?


