నేలపై పద్మాసనంలో కూర్చొని భోజనం చేయడం మన పురాతన సంప్రదాయం మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య రహస్యం కూడా. ఈ భంగిమలో కూర్చున్నప్పుడు జీర్ణక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. పొట్టకు రక్త ప్రసరణ మెరుగై, తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, వెన్నుముక బలంగా మారుతుంది. బరువు అదుపులో ఉంటుంది.
ఆరోగ్యం
నేలపై కూర్చొని తింటున్నారా..?


