ఐర్లాండ్‌పై అఫ్గానిస్థాన్ విజయం సాధించడంతో 2027 వన్డే ప్రపంచకప్‌నకు వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న విండీస్‌కు క్వాలిఫైయర్స్ ఆడాల్సి రావడం వరుసగా ఇది మూడోసారి. కాగా, తొలి రెండు ప్రపంచకప్‌ల విజేత అయిన వెస్టిండీస్ 2023 టోర్నీకి కూడా అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే.
క్రీడలు
వన్డే ప్రపంచకప్.. వెస్టిండీస్‌కు షాక్..!


