హైదరాబాద్: 28°C
క్రీడలు

INSPIRATION: మేరికోమ్

పేద కుటుంబంలో పుట్టిన మేరికోమ్, తినడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో బాక్సింగ్‌ను ఎంచుకుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పట్టుదలతో సాధన చేసింది. అనేక అవమానాలను దాటుకుని, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. కష్టాలను ఓడిస్తూ ముందుకు సాగితే అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదని ఆమె జీవితం మనకు నేర్పుతుంది.