టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్ దిగ్గజం ఎంఎస్ ధోనీని గుర్తు చేస్తోందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నారు. వైభవ్ బ్యాక్‌ఫుట్‌లో ఉండి బంతిని ఆలస్యంగా ఆడే విధానం ధోనీ శైలిని పోలి ఉందన్నారు. యార్కర్లను భారీ షాట్లుగా మలచేందుకు ఈ టెక్నిక్ ఉపయోగపడుతుందని చెప్పారు.
క్రీడలు
ధోనీ తరహాలో వైభవ్ బ్యాటింగ్: ఊతప్ప


