హైదరాబాద్: 28°C
క్రీడలు

నంబర్-1లో స్పిన్ దిగ్గజం

టెస్టు క్రికెట్‌లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన బౌలర్లలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన 1,794 మెయిడెన్లు సాధించాడు. షేన్ వార్న్ 1,761, జేమ్స్ ఆండర్సన్ 1,730, అనిల్ కుంబ్లే 1,576 మెయిడెన్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మెయిడెన్ ఓవర్లతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంలో ఈ దిగ్గజాలు తమదైన ముద్ర వేశారు.