2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ తప్పక ఆడాలని మాజీ క్రికెటర్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ, హిట్‌మ్యాన్ స్థానంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నాడు. రోహిత్‌ను జట్టులో కొనసాగించే విషయంలో సెలెక్టర్లు స్పష్టత ఇవ్వాలని సూచించాడు. అతని అనుభవం, సామర్థ్యం జట్టుకు ఎంతో కీలకమని రహానే పేర్కొన్నాడు.
క్రీడలు
2027 ప్రపంచకప్‌లో రోహిత్ ఉండాల్సిందే!


