హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక XIపై భారత్‌ ఘన విజయం

కొలంబో వేదికగా శ్రీలంక XIతో జరిగిన మూడురోజుల వార్మప్‌ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక XI తొలి ఇన్నింగ్స్‌లో 363/8 వద్ద డిక్లేర్ చేయగా, భారత్‌ 357/6 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక XI 200/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం భారత్‌ 214/4 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.