VKB: మర్పల్లి ఆదర్శ కళాశాలలోని హాస్టల్లో భోజనంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్ విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, వార్డెన్ లేని సమయంలో అందించడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, హాస్టల్లో వార్డెన్ అందుబాటులో లేని సమయంలో అక్కడ పనిచేసే సిబ్బంది విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వార్తలు
మోడల్ కాలేజ్ హాస్టల్లో సమస్యలు


