హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం కేవీబీ పురం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మిద్దికండ్రిగలో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు పట్టాలు పంపిణీ చేసి, అనంతరం బంగారమ్మ గుడిలో పూజలు నిర్వహించనున్నారు. తర్వాత అరె గ్రామంలో ఆర్‌ఆర్ ప్యాడి మినీ రైస్‌మిల్‌ను ప్రారంభించనున్నారు.