శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. బొటనవేలి గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ వామప్ మ్యాచ్‌లో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగాడు. గిల్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా సాగాడు. అయితే నువాంత క్యాచ్‌కు ఔటయ్యాడు. 54 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. దీంతో తృటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు.
క్రీడలు
హాఫ్ సెంచరీ మిస్‌చేసుకున్న గిల్


