భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(FPI) కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. జులైలో మొదలైన ఈ ఊపు ఆగస్టు మొదటి వారంలోనూ కనిపించింది. ఈ నెలలో ఇప్పటివరకు FPIలు ఏకంగా రూ.12,921 కోట్లను దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టారు. బలమైన దేశీయ ఆర్థిక మూలాలు, మెరుగైన త్రైమాసిక ఫలితాలే ఇన్వెస్టర్ల ఉత్సాహానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
వ్యాపారం
ఆగస్టులో FPIల భారీ పెట్టుబడులు


