హైదరాబాద్: 28°C
వ్యాపారం

పచ్చదనం పెంపొందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

ATP: రాయదుర్గంలోని నగరవనం పార్క్‌లో గ్రామ వికాస్ ఆధ్వర్యంలో విత్తన బంతులు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని MLA కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. విత్తన బంతుల ద్వారా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందిస్తామన్నారు. నగరవనం పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు.