హైదరాబాద్: 28°C
వ్యాపారం

జియో.. 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లు ఫ్రీ

జియో తన ఓటీటీ పాస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. కొత్తగా 3 నెలలు, ఏడాది వ్యాలిడిటితో కొత్త పాస్‌లను తీసుకువచ్చింది. రూ.550, రూ.2 వేలతో జియో ఓటీటీ పాస్‌లను తీసుకొచ్చింది. ఆగస్టు 7 నుంచే ప్లాన్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. రూ.2 వేలతో 365 రోజుల పాటు 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లు, జియో టీవీలో వెయ్యికి పైగా ఛానెళ్లు వీక్షించొచ్చు.