ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పు చోటుచేసుకుంది. తక్కువ ధరలో ఉన్న రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసింది. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో ఈ ప్లాన్ మాయమైంది. ఇకపై రూ.349 ప్లాన్ కనీస ధరతో అందుబాటులో ఉండే అన్‌లిమిటెడ్ ప్లాన్‌గా మారింది.
వ్యాపారం
Airtel యూజర్లకు బిగ్ షాక్


