MNCL: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికై దశల వారీ పోరాటంలో భాగంగా శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మందమర్రిలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోడేటి సంజీవ్ మాట్లాడుతూ.. పీఆర్సీ అమలు చేయాలని, జీఓ 25 సవరించాలని, బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వ్యాపారం
'ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి'


