ATP: డీఎస్సీపై విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాప్తాడు నియోజకవర్గంలో YCP చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపుతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఈ దీక్ష నిర్వహించారు. సీబీఐ విచారణ జరిపించాలని, లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
రెండో రోజుకు చేరిన నిరాహార దీక్ష


