షేక్ హసీనా ఢిల్లీలో నిర్వహించిన వర్చువల్ ప్రెస్‌మీట్ భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. ఆమె వ్యాఖ్యలను బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం కష్టమవుతుందని బంగ్లా హోం మంత్రి సలాహుద్దీన్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడిన భారత్–బంగ్లా క్రికెట్ సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది.
క్రీడలు
భారత్–బంగ్లాక్రికెట్ సిరీస్ లేనట్లే!


