హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్!

మహిళల టీ20 ఆసియాకప్‌ 2026లో భారత్, పాకిస్థాన్ జట్లు రెండుసార్లు తలపడే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 5న దుబాయ్‌లో జరగనుంది. పాయింట్ల పట్టిక ఆధారంగా సెమీఫైనల్‌ సమీకరణాలు మారనున్నాయి. సెప్టెంబర్‌ 10, 11న సెమీఫైనల్స్‌ జరగనుండగా, 2జట్లు వేర్వేరు సెమీఫైనల్స్‌లో గెలిస్తే.. 13న జరిగే ఫైనల్‌లో మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి.