హైదరాబాద్: 28°C
క్రీడలు

రుతురాజ్ నెంబర్-1 ర్యాంక్ ఔట్

ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ లిబ్బీ లిస్ట్ ఏ క్రికెట్‌లో వరుసగా మూడు 109 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌లతో సంచలనం సృష్టించాడు. దీంతో 61.4 బ్యాటింగ్ సగటుతో రుతురాజ్ గైక్వాడ్‌ను వెనక్కి నెట్టి నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నాడు. రుతురాజ్ 58.61 సగటుతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 57.8 సగటుతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.