శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో భారత్ ముందు 207 పరుగుల లక్ష్యం నమోదైంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఎలెవన్ 45 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
అయితే ఈ లక్ష్యం ఛేదించదగినదే. కానీ భారత్ ఈ సవాల్‌ను ఎలా స్వీకరిస్తుందో వేచిచూడాలి.
క్రీడలు
వామప్ మ్యాచ్‌లో భారత్ లక్ష్యం ఎంతంటే?


